దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో షాక్.. ఖైరతాబాద్ ఎమ్మెల్యే అనర్హత కొనసాగింపు

ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఎమ్మెల్యేగా తనను అనర్హుడిగా ప్రకటిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దానం నాగేందర్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ వి. మొహనా ధర్మాసనం ఈ వ్యవహారాన్ని విచారించింది. హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోవడానికి కారణం లేదని సుప్రీంకోర్టు పేర్కొంటూ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. అసలు వివాదం ఏమిటి? 2023…

Read Full News

దానం నాగేంద్రకు ఓటమి భయమా? హైకోర్టు తీర్పుపై సుప్రీంకు పరుగులు

తెలంగాణ రాజకీయాల్లో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దానం నాగేంద్ర సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం విచారణ చేపట్టనుంది. హైకోర్టు తీర్పు వెలువడిన రోజున దానం నాగేంద్ర చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి. హైకోర్టు తీర్పును స్వాగతించిన దానం పార్టీ…

Read Full News