హైదరాబాద్‌లో సీక్రెట్ డేటింగ్ యాప్స్ మోజు.. 1.10 లక్షల మంది?
హైదరాబాద్: సీక్రెట్ డేటింగ్, వివాహేతర సంబంధాల కోసం ఉపయోగిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్న కొన్ని డేటింగ్ యాప్స్‌పై పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఆకర్షణీయమైన ప్రకటనల ద్వారా యువతను, ఇతర వినియోగదారులను టార్గెట్ చేస్తున్న ఈ యాప్స్ వల్ల సైబర్ మోసాలు, హనీ ట్రాప్స్, బ్లాక్మెయిల్ వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇటీవల ఓ విదేశీ డేటింగ్ యాప్‌కు సంబంధించిన గణాంకాలుగా ప్రచారం అవుతున్న వివరాల ప్రకారం.. భారత్‌లో సుమారు 5…

