ఢిల్లీలో మినీ లాక్‌డౌన్ వాతావరణం? CJP నిరసనపై ఆంక్షల ప్రచారం.. CEC రాజీనామా డిమాండ్!

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిర్వహించనున్న నిరసన కార్యక్రమంపై రాజకీయంగా తీవ్ర చర్చ జరుగుతోంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ CJP, విద్యార్థి సంఘాలు, ప్రతిపక్ష వర్గాలు ఆందోళనకు పిలుపునిచ్చినట్లు కథనాలు చెబుతున్నాయి. ఈ నిరసన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు, ప్రజా రవాణాపై ఆంక్షలు, యువతను అడ్డుకుంటున్నారనే ఆరోపణలు చర్చనీయాంశమయ్యాయి. అయితే ఢిల్లీలో పూర్తి స్థాయి లాక్‌డౌన్ విధించారా? ఎన్ని మెట్రో స్టేషన్లు మూసివేశారు?…

Read Full News