నిమ్స్ డాక్టర్‌పై ACB పంజా.. భారీ ఆస్తుల ఆరోపణలు, అక్రమ సంపాదనపై విచారణ

హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రికి చెందిన అదనపు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నోరి లక్ష్మీ భాస్కర్‌పై అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో భాగంగా ఆయన నివాసం, కార్యాలయంతో పాటు బంధువులు, స్నేహితులు, సన్నిహితులు, అనుమానిత బినామీలకు సంబంధించిన పలు ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఈ సోదాల్లో పలు ఫ్లాట్లు, ఇళ్ల స్థలాలు, పెట్టుబడులు, నగదు, బంగారు ఆభరణాలు, ఖరీదైన కార్లు గుర్తించినట్లు సమాచారం. పత్రాల ప్రకారం…

Read Full News