సిద్ధిపేట అభివృద్ధిపై దసరా వేడుకల్లో ప్రసంగం.. బతుకమ్మ, సాగునీరు, రైల్వే, విద్యా సౌకర్యాలపై ప్రస్తావన
సిద్ధిపేట: రంగనంపల్లి గ్రామంలో నిర్వహించిన దసరా వేడుకల్లో పాల్గొన్న నాయకుడు ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. హనుమాన్ ఆలయ అధ్యక్షుడు ఆంజనేయులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, మణి రేణుకతో పాటు వేడుకలను నిర్వహించిన సభ్యులను పేరుపేరునా అభినందించారు. సిద్ధిపేటతో పాటు వివిధ ప్రాంతాల నుంచి రావణ దహనం, దసరా వేడుకలను తిలకించేందుకు వచ్చిన ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. దసరా చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అని పేర్కొంటూ, ప్రజల జీవితాల్లోని కష్టాలు…

