హార్వర్డ్ యూనివర్సిటీలు కావాలా.. ముందు విద్యార్థుల భద్రత చూడండి!

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి విద్య, పరిశోధన, నైపుణ్యాలు, ఆవిష్కరణలకు కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో చర్చలు విజయవంతమయ్యాయని, డిసెంబర్ నుంచి హైదరాబాద్‌లో హార్వర్డ్ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కార్యక్రమాలు అందుబాటులోకి రానున్నాయని సీఎం పేర్కొన్నారు. అయితే మరోవైపు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఫుడ్ పాయిజన్ ఘటనలు, పాములు హాస్టళ్లలోకి రావడం, సరైన వసతులు లేకపోవడం, భవనాల భద్రతపై…

Read Full News