ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ డిశ్చార్జ్ పిటిషన్.. అక్టోబర్ 30న విచారణ

హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన ఫార్ములా ఈ కార్ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కీలక న్యాయపరమైన చర్య చేపట్టారు. తనపై కేసును కొనసాగించడానికి తగిన ఆధారాలు లేవని పేర్కొంటూ, కేసు నుంచి తనను డిశ్చార్జ్ చేయాలని కోరుతూ నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణను అక్టోబర్ 30న చేపట్టనున్నారు. ఏసీబీకి కోర్టు నోటీసులు అక్టోబర్ 9న కేటీఆర్ తరఫున డిశ్చార్జ్ పిటిషన్…

Read Full News