తెలంగాణలో మరో నాలుగు రోజులు వర్షాలు.. 15 నుంచి 21 వరకు భారీ వానలకు అవకాశం!

రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం తెలంగాణలో వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతులకు వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో రానున్న నాలుగు రోజుల పాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నెల 15 నుంచి 21వ తేదీ మధ్య కొన్ని ప్రాంతాల్లో మోస్తరు…

Read Full News