దసరా బాదుడు మొదలు! RTC స్పెషల్ బస్సులకు 50% ఛార్జీలు.. సామాన్యుడికి షాక్

దసరా పండగ అంటే సొంతూరికి వెళ్లే సందడి. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని వివిధ నగరాల్లో ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువుల కోసం ఉంటున్న వేలాది కుటుంబాలు పండగకు తమ ఊర్లకు బయలుదేరుతుంటారు. దీంతో దసరా సమయంలో బస్సులు, రైళ్లు, ప్రైవేట్ ట్రావెల్స్‌కు భారీ డిమాండ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ భారీగా ప్రత్యేక బస్సులను నడిపేందుకు ఏర్పాట్లు చేసింది. అయితే ఇదే సమయంలో ప్రత్యేక బస్సులకు 50…

Read Full News

బస్సులో ఎమ్మెల్యే తీరుపై దుమారం.. విద్యార్థినిని పదే పదే తాకిన వీడియో వైరల్!

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఓ వైరల్ వీడియో తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ఆర్టీసీ బస్సులో మహిళలు, విద్యార్థులతో మాట్లాడుతున్న సమయంలో చోటుచేసుకున్న ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియో ఆధారంగా ఎమ్మెల్యే తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మహాలక్ష్మి పథకం పరిశీలనకు బస్సులో ఎమ్మెల్యే తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్ వ్యక్తులకు…

Read Full News

రూ.8,500 బస్‌–మెట్రో కాంబో పాస్‌.. సామాన్యుడికి ఉపయోగమా? మహిళలకు ఉచిత బస్సు ఉన్నప్పుడు మళ్లీ ఎందుకు?

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బస్సు–మెట్రో కాంబో ట్రావెల్ పాస్ ధరపై చర్చ మొదలైంది. నెలకు రూ.8,500గా నిర్ణయించిన ఈ పాస్ సామాన్య ఉద్యోగులకు ఎంతవరకు ఉపయోగపడుతుందనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ప్రజా రవాణాను ప్రోత్సహించడం, నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడం లక్ష్యంగా ఇలాంటి పాస్‌లను తీసుకొస్తే, వాటి ధరలు కూడా సామాన్యులకు అందుబాటులో ఉండాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా నెలకు రూ.15,000 నుంచి రూ.30,000 వరకు సంపాదించే ఉద్యోగులకు రూ.8,500 ప్రయాణ ఖర్చు భారంగా మారవచ్చని ఈ అంశంపై…

Read Full News