అల్లు అర్జున్ మామపై కేసు.. నానక్‌రామ్‌గూడలో అసలేం జరిగింది? | Mantri Cosmos | OKTV
అల్లు అర్జున్ మామపై కేసు.. నానక్‌రామ్‌గూడలో అసలేం జరిగింది? హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో ఉన్న మంత్రీ కాస్మోస్ ప్రాంగణానికి సంబంధించిన భూవివాదం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి పేరు ఈ వ్యవహారంలో రావడంతో ఈ వివాదంపై ఆసక్తి మరింత పెరిగింది. మంత్రీ కాస్మోస్ ఓనర్స్ అసోసియేషన్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గచ్చిబౌలి పోలీసులు చంద్రశేఖర్ రెడ్డి, మురళీధర్ రెడ్డి, గడ్డం రవి తదితరులపై కేసు నమోదు చేసినట్లు నివేదికలు…

