ఖైరతాబాద్ గణేష్ దర్శనం ఎలా ఉంది? భక్తుల మాటల్లోనే గ్రౌండ్ రిపోర్ట్
హైదరాబాద్‌లో ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. నగరంలోని ఎల్బీనగర్, ఉప్పల్, సిద్దిపేట, కొమరవెల్లి ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ప్రతి ఏడాది ఖైరతాబాద్ గణేష్‌ను దర్శించుకునే భక్తులు, ఈసారి ఏర్పాట్లు మరింత మెరుగ్గా ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు. దర్శనానికి ఎంత సమయం పడుతోంది? భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? క్యూ లైన్లు, పోలీస్ బందోబస్తు, పరిసరాల్లో చేసిన అభివృద్ధి పనులపై భక్తులు ఏమంటున్నారు? అనే అంశాలపై ఓకే…

