ఖైరతాబాద్ గణేష్ దర్శనం ఎలా ఉంది? భక్తుల మాటల్లోనే గ్రౌండ్ రిపోర్ట్

హైదరాబాద్‌లో ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. నగరంలోని ఎల్బీనగర్, ఉప్పల్, సిద్దిపేట, కొమరవెల్లి ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ప్రతి ఏడాది ఖైరతాబాద్ గణేష్‌ను దర్శించుకునే భక్తులు, ఈసారి ఏర్పాట్లు మరింత మెరుగ్గా ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు. దర్శనానికి ఎంత సమయం పడుతోంది? భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? క్యూ లైన్లు, పోలీస్ బందోబస్తు, పరిసరాల్లో చేసిన అభివృద్ధి పనులపై భక్తులు ఏమంటున్నారు? అనే అంశాలపై ఓకే…

Read Full News

ట్యాంక్‌బండ్‌పై గణేష్ నిమజ్జనం వద్దు.. భక్తుల ఆగ్రహం ఎందుకు?

హైదరాబాద్‌లో వినాయక చవితి ఉత్సవాలు కొనసాగుతున్న వేళ గణేష్ నిమజ్జనాలపై కొత్త నిబంధనలు చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా అప్పర్ ట్యాంక్‌బండ్‌పై గణేష్ విగ్రహాల నిమజ్జనం చేయవద్దంటూ పోలీసులు, జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు భక్తుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఒకవైపు అధికారులు కోర్టు ఆదేశాలు, పర్యావరణ పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణను కారణాలుగా చెబుతుండగా.. మరోవైపు ఏళ్లుగా ట్యాంక్‌బండ్ వద్దే నిమజ్జనం చేస్తున్న భక్తులు ఈ నిబంధనలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఇప్పటికే హుస్సేన్‌సాగర్ వద్ద చిన్న విగ్రహాల నిమజ్జనాలు ప్రారంభమయ్యాయి….

Read Full News