డీలిమిటేషన్ పేరుతో రాజకీయ ప్రయోగంచట్టబద్ధత లేకుండా బౌండరీస్ – కార్పొరేటర్ సామల హేమ విమర్శలు
జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ ప్రక్రియపై తీవ్ర వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో, సికింద్రాబాద్ కార్పొరేటర్ సామల హేమ ప్రభుత్వ నిర్ణయాలపై తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. డీలిమిటేషన్ అనేది సూత్రప్రాయంగా మంచి ప్రక్రియేనని అంగీకరిస్తూనే, ప్రస్తుతం చేపట్టిన విధానం పూర్తిగా చట్టబద్ధత లేకుండా, ఎటువంటి గైడ్‌లైన్స్ పాటించకుండా జరిగిందని ఆమె విమర్శించారు. డిసెంబర్ 31 డెడ్‌లైన్ పేరుతో ఒక ఆఫీస్‌లో కూర్చొని ల్యాప్‌టాప్‌లు, మ్యాప్స్ ఆధారంగా ఇష్టానుసారంగా బౌండరీస్ ఖరారు చేశారని ఆరోపించారు. ఎలాంటి ఆల్ పార్టీ మీటింగ్,…

