ఇందిరమ్మ ఇళ్లకు వన్‌టైమ్ క్లియరెన్స్.. నిర్మాణం ప్రారంభించని ఇళ్లు రద్దు

తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఇళ్ల నిర్మాణం ప్రారంభించిన లబ్ధిదారులకు నిధుల విడుదలలో వెసులుబాటు కల్పిస్తూ వన్‌టైమ్ ప్రత్యేక అనుమతి ఇచ్చినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. అయితే ఇళ్లు మంజూరైనప్పటికీ నిర్మాణం ప్రారంభించని లబ్ధిదారుల ఇళ్లను రద్దు చేసి, ఇతర అర్హులకు కేటాయించనున్నట్లు స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో నిర్మాణం ప్రారంభించిన పేద కుటుంబాలకు కొంత ఉపశమనం లభించే అవకాశం ఉన్నప్పటికీ.. నిర్మాణం మొదలుపెట్టలేని లబ్ధిదారుల…

Read Full News