MLC వద్దు.. MLA టికెట్ కావాలా? సర్వోత్తమ్ రెడ్డి అభ్యర్థిత్వంపై కాంగ్రెస్‌లో చర్చ!

తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో నల్గొండ–ఖమ్మం–వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి పేరును ప్రకటించిన నేపథ్యంలో, ఆయన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తిగా లేరని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యాపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే, ఈ ప్రచారంపై సర్వోత్తమ్ రెడ్డి నుంచి అధికారిక స్పష్టత రావాల్సి ఉంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…

Read Full News