“రీల్ లీడర్‌గా కాదు.. రియల్ లీడర్‌గా ఉండాలనుకున్నా!” నిరుద్యోగులకు అండగా అశోక్ సార్
నిరుద్యోగులు, విద్యార్థులు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు తన వంతు సహాయం అందిస్తున్నానని అశోక్ సార్ తెలిపారు. సహాయం చేసిన ప్రతిసారీ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడం తనకు ఇష్టం లేదని, తాను రీల్ లీడర్‌గా కాకుండా రియల్ లీడర్‌గా ఉండాలనుకుంటున్నానని పేర్కొన్నారు. ఆసుపత్రుల్లో వైద్య చికిత్స నుంచి ఫీజుల రాయితీలు, ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న యువతకు సహాయం వరకు అనేక విషయాల్లో ప్రజలతో కలిసి పనిచేస్తున్నట్లు వివరించారు. సహాయం చేయడమే ముఖ్యం.. ప్రచారం కాదు!…

