పోలీసు అమరవీరుల కుటుంబాలకు అండగా తెలంగాణ ప్రభుత్వం.. పరిహారం పెంపు, పోలీసు నియామకాలపై కీలక ప్రకటనలు
తెలంగాణలో పోలీసు శాఖను బలోపేతం చేయడంతో పాటు పోలీసు అమరవీరుల కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించేందుకు ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుందని ముఖ్యమంత్రి ప్రకటించారు. పోలీసు సిబ్బంది మరణిస్తే అందించే ఎక్స్‌గ్రేషియాను వారి హోదా ఆధారంగా పెంచినట్లు తెలిపారు. పోలీసు నియామకాలు, హోంగార్డుల సంక్షేమం, పిల్లల విద్య, సైబర్ నేరాల నియంత్రణ, మాదకద్రవ్యాల కట్టడికి చేపడుతున్న చర్యలను వివరించారు. రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో 44 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌ను ప్రారంభించిన…

