ట్యాంక్‌బండ్‌పై గణేష్ నిమజ్జనం వద్దు.. భక్తుల ఆగ్రహం ఎందుకు?

హైదరాబాద్‌లో వినాయక చవితి ఉత్సవాలు కొనసాగుతున్న వేళ గణేష్ నిమజ్జనాలపై కొత్త నిబంధనలు చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా అప్పర్ ట్యాంక్‌బండ్‌పై గణేష్ విగ్రహాల నిమజ్జనం చేయవద్దంటూ పోలీసులు, జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు భక్తుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఒకవైపు అధికారులు కోర్టు ఆదేశాలు, పర్యావరణ పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణను కారణాలుగా చెబుతుండగా.. మరోవైపు ఏళ్లుగా ట్యాంక్‌బండ్ వద్దే నిమజ్జనం చేస్తున్న భక్తులు ఈ నిబంధనలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఇప్పటికే హుస్సేన్‌సాగర్ వద్ద చిన్న విగ్రహాల నిమజ్జనాలు ప్రారంభమయ్యాయి….

Read Full News