ACB వలలో ఇద్దరు అధికారులు.. లంచాల వ్యవహారంపై సంచలన ప్రశ్నలు
హైదరాబాద్లో అవినీతి నిరోధక శాఖ (ACB) వరుస ట్రాప్లు ప్రభుత్వ శాఖల్లో లంచాల వ్యవహారంపై మరోసారి చర్చకు తెరలేపాయి. ఒకవైపు రంగారెడ్డి జిల్లా DM&HO డాక్టర్ స్వర్ణ కుమారి, హెల్త్ ఇన్స్పెక్టర్ ఎం. శ్రీనివాస్, వారి కార్యాలయానికి చెందిన ప్రైవేట్ డ్రైవర్ మద్దూరి కృష్ణయ్యపై లంచం కేసు నమోదైంది. మరోవైపు GHMC గోల్కొండ జోన్, సర్కిల్-33కు చెందిన టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ తులసీరామ్ సునీతను రూ.4 లక్షల లంచం తీసుకుంటున్న సమయంలో ACB పట్టుకుంది. ఈ రెండు…

