818 ఎకరాల భూముల తనఖాపై వివాదం.. ఎకరాకు రూ.15 కోట్లేనా? రేవంత్ ప్రభుత్వంపై ఆరోపణలు!

హైదరాబాద్: తెలంగాణలో భూముల వ్యవహారం మరోసారి రాజకీయ దుమారానికి కారణమైంది. కాంచ గచ్చిబౌలి భూముల వివాదం తర్వాత ఇప్పుడు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) పరిధిలోని 818 ఎకరాల భూములను తనఖా పెట్టిన వ్యవహారంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అంశంపై బీఆర్ఎస్ నాయకుడు, మాజీ కార్పొరేషన్ చైర్మన్ మన్నె క్రిశాంక్ ప్రభుత్వాన్ని ప్రశ్నించగా, మరోవైపు రాజకీయ నాయకులు ప్రజా సమస్యలను పక్కనపెట్టి పరస్పర ఆరోపణలకే పరిమితమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. 818 ఎకరాల భూములు.. రూ.12,818 కోట్ల…

Read Full News