కోకాపేట నియోపోలిస్ భూముల వేలంలో రికార్డు ధ‌రలు: ఎకరానికి 137 కోట్లు — సామాన్యుడికి మాత్రం అందని కల

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి దూకుడు చూపించింది. కోకాపేట నియోపోలిస్ లేఅవుట్‌లో సోమవారం జరిగిన భూముల వేలంలో రికార్డు స్థాయి ధరలు నమోదయ్యాయి. హెచ్ఎండీఏ నిర్వహించిన ఈ వేలం, గత ఏడాది రేట్లను బాగా అధిగమించి ప్రభుత్వానికి భారీ ఆదాయం సమకూర్చింది. 🔹 ఎకరానికి 137.25 కోట్లు — తెలంగాణ రియల్ ఎస్టేట్ చరిత్రలో కొత్త రికార్డు కోకాపేట ఫ్లాట్ నెంబర్ 18 లో ఎకరానికి 137.25 కోట్లు, ఫ్లాట్ నెంబర్ 17 లో 136.50…

Read More

రాయదుర్గంలో ప్రభుత్వ భూమి ఎకరానికి ₹177 కోట్లు — రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో సంచలనం

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగాన్ని కుదిపేసిన మరో సంచలన రేటు రాయదుర్గంలో నమోదైంది. ఇటీవల ప్రభుత్వ భూముల వేలంలో ఎకరానికి దాదాపు ₹177 కోట్లకు భూమి అమ్ముడుపోవడం మార్కెట్‌లో చర్చనీయాంశమైంది. అంటే ప్రతి చదరపు గజం ధర ₹3.75 లక్షలు అన్నమాట! ఈ రేటు హైదరాబాద్ నగరంలో ఇప్పటివరకు నమోదైన అత్యధిక ధరల్లో ఒకటిగా నిలిచింది. రాయదుర్గంలోని నాలెడ్జ్ పార్క్ పరిధిలో జరిగిన ఈ వేలం రియల్ ఎస్టేట్ వర్గాల్లో విశేష చర్చకు దారితీసింది. నిపుణుల ప్రకారం,…

Read More