హైదరాబాద్‌లో దొంగల కొత్త స్కెచ్.. పెళ్లిళ్లు, మార్కెట్లు, రైల్వే స్టేషన్లలో ఇలా టార్గెట్!
హైదరాబాద్‌లో షాపింగ్‌కు వెళ్తున్నారా? పెళ్లికి హాజరవుతున్నారా? రైల్వే స్టేషన్లో రైలు ఎక్కుతున్నారా? అయితే ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి. ఎందుకంటే మన పక్కనే నిలబడి ఉన్న వ్యక్తి ఎవరో మనకు ప్రతిసారీ తెలియదు. మనతో మాటలు కలిపే వ్యక్తి, పెళ్లిలో బంధువుల్లా కనిపించే వ్యక్తి, ఫోటో దిగేందుకు దగ్గరకు వచ్చే వ్యక్తి కూడా పూర్తిగా పరిచయం లేని వ్యక్తి కావచ్చు. ఇలాంటి రద్దీ ప్రాంతాల్లో చిన్న నిర్లక్ష్యం చేస్తే బ్యాగ్‌లోని డబ్బు, చేతిలోని మొబైల్, మెడలోని బంగారం…

