డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు భారీ ఊరట.. ఆ రెండు కేసుల్లో వ్యక్తిగత హాజరుకు హైకోర్టు మినహాయింపు
హైదరాబాద్: సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా పేరుగాంచిన వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ)కి తెలంగాణ హైకోర్టులో కీలక ఊరట లభించింది. గత ఎనిమిదేళ్లుగా ఆయనను వెంటాడుతున్న రెండు క్రిమినల్ కేసుల విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నాంపల్లి కోర్టులో విచారణలో ఉన్న కేసులకు సంబంధించి తదుపరి ఆదేశాలు వెలువడే వరకు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. హైకోర్టులో ఆర్జీవీకి బిగ్ రిలీఫ్ నాంపల్లిలోని మూడో అదనపు చీఫ్…

