హర్ముజ్ జలసంధిలో భారత నావికాదళం సాహసం.. సురక్షితంగా భారత్‌కు చేరుతున్న ఎల్పీజీ ట్యాంకర్లు

నమస్తే.. వెల్కమ్ టు ఓకే టీవీ. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్న ఈ సమయంలో భారత్ మాత్రం తన వ్యూహాత్మక సామర్థ్యాన్ని మరోసారి నిరూపిస్తోంది. తాజాగా భారతదేశానికి ఇంధనాన్ని మోసుకొస్తున్న భారీ ఎల్పీజీ ట్యాంకర్ “ఎంవీ సన్‌షైన్” సురక్షితంగా హర్ముజ్ జలసంధిని దాటింది. ఈ విజయవంతమైన ప్రయాణం వెనుక భారత నావికాదళం అందించిన కట్టుదిట్టమైన భద్రత…

Read Full News

హార్మోస్ జలసంధిలో నౌకపై మిసైల్ దాడి: భారత్‌కు వస్తున్న కార్గో షిప్‌పై ఇరాన్ అటాక్

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు మరింత పెరుగుతున్నాయి. భారత్‌కు వస్తున్న ఒక కార్గో నౌకపై మిసైల్ దాడి జరగడం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది. Iran హార్మోస్ జలసంధి వద్ద నౌకపై మిసైల్ దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో ముగ్గురు సిబ్బంది గల్లంతు కాగా, మిగతా 20 మందిని Oman Navy రక్షించింది. థాయ్‌లాండ్‌కు చెందిన మయూరి నారి అనే కార్గో నౌక Khalifa Port (యూఏఈ) నుంచి బయలుదేరి Kandla Port, Gujarat వైపు ప్రయాణిస్తోంది. బుధవారం…

Read Full News