తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన అడుగు – పవన్ కళ్యాణ్ ఆశయాలతో ముందుకు సాగుతున్న యువ నాయకులు

జనసేన పార్టీ తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ద్వారా తన రాజకీయ ప్రస్థానాన్ని మరింత విస్తరించేందుకు ముందుకు సాగుతోంది. పవన్ కళ్యాణ్ గారి ఆశయాల ప్రభావంతో అనేక మంది యువకులు రాజకీయాల్లోకి రావాలనే సంకల్పంతో జనసేనలో చేరుతున్నారని పార్టీ నాయకులు పేర్కొన్నారు. రాజమల్లయ్య మాట్లాడుతూ, తాను ఎన్నేళ్లుగా పవన్ కళ్యాణ్ అభిమానినని, ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో చేసిన అభివృద్ధి తనను రాజకీయాల వైపు నడిపించిందని తెలిపారు. సమాజానికి మంచి చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి రావాలనుకున్నానని, తన…

Read More

మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఒంటరి పోరే.. జనసేనతో పొత్తు లేదని స్పష్టం చేసిన రామచంద్రరావు

రాష్ట్రంలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు స్పష్టంచేశారు. జనసేన పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రశక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు. ఆదివారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉపాధి పథకాలపై నిర్వహించిన సెమినార్‌లో మాట్లాడిన ఆయన ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో తమ పార్టీ సత్తా ఏంటో తెలిసిపోయిందని రామచంద్రరావు వ్యాఖ్యానించారు. అయితే, వాస్తవ పరిస్థితి చూస్తే బీజేపీ…

Read More