“జై కాంగ్రెస్ అన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి.. స్పీకర్ తీర్పుపై మళ్లీ మొదలైన రాజకీయ రగడ!”
నమస్తే… వెల్కమ్ టు ఓకే టీవీ. తెలంగాణ రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపుల వ్యవహారం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇచ్చిన నిర్ణయం తర్వాత కొత్త వివాదాలు తెరపైకి వస్తున్నాయి. తాజాగా స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి కారణమయ్యాయి. ఒకప్పుడు బీఆర్ఎస్లో కీలక నేతగా, మంత్రి పదవులు నిర్వహించిన కడియం శ్రీహరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారిక వేదికపై…

