సరస్వతి అంత్య పుష్కరాలకు సర్వం సిద్ధం.. కాళేశ్వరం ఆధ్యాత్మిక శోభతో కళకళ
నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ. ఆధ్యాత్మికమైన వైభవానికి, భక్తి ప్రవాహానికి, లక్షలాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచే సరస్వతి అంత్య పుష్కరాలు ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. ప్రస్తుతం కాళేశ్వరం త్రివేణి సంగమం ప్రాంతం మొత్తం భక్తులతో కళకళలాడుతోంది. అక్కడి వాతావరణం చూస్తుంటే ఉత్తర భారతదేశంలోని మహా పుణ్యక్షేత్రం ప్రయాగ్‌రాజ్‌ను తలపిస్తోంది. మే 21 ఉదయం 5 గంటల 43 నిమిషాలకు అత్యంత పవిత్ర గడియలో సరస్వతి అంత్య పుష్కరాలు అధికారికంగా ప్రారంభం కానున్నాయి. ఈ…

