ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు మరోసారి నోటీసులు.. మార్చి 16న ఢిల్లీ హైకోర్టుకు హాజరు ఆదేశం
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు K. Kavithaకు మరోసారి సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించిన విచారణలో భాగంగా మార్చి 16న Delhi High Courtకు హాజరు కావాలని అధికారికంగా ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ అధికారులు హైదరాబాద్‌లోని ఆమె నివాసానికి వెళ్లి నోటీసులు అందజేశారు. అయితే ఆ సమయంలో కవిత ఇంట్లో లేకపోవడంతో ఆమె భర్త అనిల్ కుమార్‌కు నోటీసులు అందించినట్లు…

