ఎన్ఆర్ఐ మహిళ భూముల వివాదం.. కీసరలో రూ.5 లక్షల లంచం ఆరోపణలు!
తెలంగాణలో భూవివాదాలు, అవినీతి ఆరోపణలకు సంబంధించిన రెండు అంశాలు చర్చకు వస్తున్నాయి. ఒకవైపు అమెరికాకు చెందిన ఎన్ఆర్ఐ మహిళ భూములకు సంబంధించి గతంలో వెలుగులోకి వచ్చిన ఫోర్జరీ, మోసం ఆరోపణలు మరోసారి ప్రస్తావనకు వచ్చాయి. మరోవైపు రేషన్ బియ్యం కేసులో నిందితుల నుంచి లంచం డిమాండ్ చేశారనే ఆరోపణలపై కీసర పోలీసుల వ్యవహారం కలకలం రేపుతోంది. ఎన్ఆర్ఐ మహిళకు చెందిన 25 ఎకరాలపై వివాదం అమెరికాలోని వర్జీనియాకు చెందిన సునీత అనే మహిళకు మహబూబ్నగర్ జిల్లా తలకొండపల్లి…

