72 అడుగుల మట్టి మహాగణపతి.. డీజేలకు నో! వినాయక చవితిపై కీలక సూచనలు

వినాయక చవితి ఉత్సవాలకు హైదరాబాద్‌లో సందడి మొదలైంది. పర్యావరణహితంగా గణేశ్‌ ఉత్సవాలు నిర్వహించాలనే ఉద్దేశంతో నాగోల్‌లో 72 అడుగుల భారీ మట్టి గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. శ్రీ అష్టసిద్ధ మహాగణపతి మండపం ఆధ్వర్యంలో ప్రతిష్టించిన ఈ మహాగణపతి పూర్తిగా మట్టితో తయారు చేసినదని నిర్వాహకులు తెలిపారు. కాలుష్యానికి తావులేకుండా పర్యావరణహితంగా ఉత్సవాలను నిర్వహించాలనే లక్ష్యంతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మహాగణపతి దర్శనానికి భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు వెల్లడించారు. మట్టి గణపతుల…

Read Full News