ఖైరతాబాద్ ఉప ఎన్నికకు పార్టీల భయం.. ఖర్చే ఎక్కువ, లాభం లేదంటున్నారా?

ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఒకవైపు ఎన్నిక అనివార్యమయ్యే పరిస్థితులు కనిపిస్తుండగా.. మరోవైపు కోర్టు పరిణామాలతో ఉప ఎన్నిక వాయిదా పడే అవకాశం ఉందన్న చర్చ కూడా సాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీల్లో మాత్రం మరో లెక్క నడుస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విజయారెడ్డి పిటిషన్‌తో మారిన సమీకరణాలు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచిన దానం నాగేందర్.. ఆ తర్వాత 2024 లోక్‌సభ ఎన్నికల్లో…

Read Full News