కేటీఆర్‌కు కొండా సురేఖ క్షమాపణలు.. బీఆర్ఎస్‌లోకి తిరిగి వెళ్తారా?

మాజీ మంత్రి కొండా సురేఖ చేసిన తాజా సోషల్ మీడియా పోస్ట్ తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. గతంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులపై చేసిన వ్యక్తిగత వ్యాఖ్యల విషయంలో ఆమె విచారం వ్యక్తం చేశారు. ఆ వ్యాఖ్యలు అప్పటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ప్రతిపక్షాన్ని విమర్శించే క్రమంలో చేశానని, అలాంటి నిరాధార వ్యాఖ్యలు చేయకూడదని తన పోస్టులో పేర్కొన్నారు. కేటీఆర్‌ను, ఆయన కుటుంబ సభ్యులను బాధపెట్టాలనే ఉద్దేశం తనకు లేదని…

Read Full News