కొడంగల్‌లో కవిత పాంచజన్య సంకల్ప యాత్ర.. రేవంత్ సొంత నియోజకవర్గంలో రాజకీయ వేడి

తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త రాజకీయ పరిణామం చోటుచేసుకుంటోంది. తెలంగాణ రక్షణ సేన పార్టీ చీఫ్ కవిత చేపడుతున్న పాంచజన్య సంకల్ప యాత్రలో భాగంగా కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి ప్రాంతంలో సభ నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఈ సభ జరగడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. కవిత ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సభలు నిర్వహిస్తూ రైతులు, బడుగు బలహీన వర్గాలు, విద్యార్థులు, యువత సమస్యలపై తన వాణిని వినిపిస్తున్నారని ఆమె అనుచరులు…

Read Full News