BRS ఎమ్మెల్సీ అభ్యర్థులపై ఉత్కంఠ.. రాకేశ్ రెడ్డి, విరేష్ ముదిరాజ్ పేర్లు దాదాపు ఖరారైనట్టేనా?

తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ అభ్యర్థుల ఎంపికపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. వరంగల్–ఖమ్మం–నల్గొండ, హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై పార్టీ నాయకత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో వరంగల్ స్థానం నుంచి ఎన్‌గుల రాకేశ్ రెడ్డి పేరు దాదాపు ఖరారైనట్లు, హైదరాబాద్ స్థానానికి కసాని విరేష్ ముదిరాజ్ పేరు పరిశీలనలో ఉన్నట్లు కథనాలు చెబుతున్నాయి. అయితే, పార్టీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. రాకేశ్ రెడ్డి అభ్యర్థిత్వంపై…

Read Full News

కేటీఆర్‌పై కవిత ఫైర్.. “నీ చేతగాని తనాన్ని కేసీఆర్‌పై రుద్దుతావా?” 🔥

కేటీఆర్‌పై కవిత ఫైర్.. ‘నీ చేతగాని తనాన్ని కేసీఆర్‌పై రుద్దుతావా?’ తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కవిత–కేటీఆర్ మధ్య మాటల యుద్ధం హాట్ టాపిక్‌గా మారింది. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ బీఆర్‌ఎస్ నాయకురాలు కవిత తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. పార్టీ వైఫల్యాలను బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై నెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ కేటీఆర్‌ను ప్రశ్నించారు. తాను ఎవరో చెప్పిన మాటలు విని మాట్లాడనని, ఆధారాలతోనే మాట్లాడుతానని వ్యాఖ్యానించారు. కేటీఆర్‌పై కవిత చేసిన…

Read Full News