హైదరాబాద్‌లో దొంగల కొత్త స్కెచ్.. పెళ్లిళ్లు, మార్కెట్లు, రైల్వే స్టేషన్లలో ఇలా టార్గెట్!

హైదరాబాద్‌లో షాపింగ్‌కు వెళ్తున్నారా? పెళ్లికి హాజరవుతున్నారా? రైల్వే స్టేషన్‌లో రైలు ఎక్కుతున్నారా? అయితే ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి. ఎందుకంటే మన పక్కనే నిలబడి ఉన్న వ్యక్తి ఎవరో మనకు ప్రతిసారీ తెలియదు. మనతో మాటలు కలిపే వ్యక్తి, పెళ్లిలో బంధువుల్లా కనిపించే వ్యక్తి, ఫోటో దిగేందుకు దగ్గరకు వచ్చే వ్యక్తి కూడా పూర్తిగా పరిచయం లేని వ్యక్తి కావచ్చు. ఇలాంటి రద్దీ ప్రాంతాల్లో చిన్న నిర్లక్ష్యం చేస్తే బ్యాగ్‌లోని డబ్బు, చేతిలోని మొబైల్, మెడలోని బంగారం…

Read Full News

హైదరాబాద్‌లో నకిలీ ఐపీఎస్ గ్యాంగ్ గుట్టురట్టు.. పోలీసుల పేరుతో రూ.5.26 లక్షల వసూళ్లు

హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన నకిలీ ఐపీఎస్ అధికారి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల పేరుతో ప్రజలను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా నాగరాజు రఘువర్మ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం, నాగరాజు రఘువర్మ ఇప్పటికే రౌడీషీటర్‌గా నమోదై ఉన్నాడు. గతంలో నకిలీ ఆర్మీ కల్నల్‌గా కూడా చలామణి అయ్యాడని, పీడీ యాక్ట్ కింద జైలుకు వెళ్లి వచ్చినప్పటికీ తన నేర కార్యకలాపాలను…

Read Full News