22A నిషేధిత జాబితాపై రైతుల ఆందోళన.. పట్టా భూములను మళ్లీ ఎందుకు చేర్చారంటూ ప్రశ్నలు

హైదరాబాద్: తెలంగాణలో భూ రికార్డుల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ధరణి పోర్టల్‌ సమయంలో ఎదురైన భూ సమస్యలకు పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వంపై.. ప్రస్తుతం 22A నిషేధిత జాబితా విషయంలో రైతులు, భూ యజమానులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఎన్నో ఏళ్లుగా పట్టా భూములుగా కొనసాగుతున్న భూములను మళ్లీ నిషేధిత జాబితాలో చేర్చడం వల్ల రిజిస్ట్రేషన్లు నిలిచిపోతున్నాయని బాధితులు ఆరోపిస్తున్నారు. పాత పట్టా భూములకు కొత్త చిక్కులు? రైతులు, భూ యజమానుల…

Read Full News

డిజిటలైజేషన్‌తో భూ రికార్డుల్లో అవినీతి తగ్గిందా? పెరిగిందా? భూభారతి అమలుపై కొత్త ప్రశ్నలు

తెలంగాణలో భూ రికార్డుల డిజిటలైజేషన్, ధరణి-భూభారతి వ్యవస్థల అమలుపై మరోసారి చర్చ మొదలైంది. భూముల రికార్డులను ఆన్‌లైన్‌లోకి తీసుకురావడం వల్ల పారదర్శకత పెరిగిందా? లేక అవినీతి మరింత పెరిగిందా? అనే ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, తెలంగాణలో భూ పరిపాలన ఇతర రాష్ట్రాలతో పోలిస్తే క్లిష్టంగా ఉంటుంది. పట్టా భూములు, అసైన్‌డ్ భూములు, వివాదాస్పద భూములు, వారసత్వ సమస్యలు అధికంగా ఉండటంతో కేవలం డిజిటలైజేషన్ ద్వారా అన్ని సమస్యలకు పరిష్కారం లభించదని చెబుతున్నారు. ఢిల్లీ…

Read Full News

భూముల భద్రతకు నామినల్ ‘రకం’ విధానం అవసరం.. అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకోవాలి

భూములకు సంబంధించిన యాజమాన్య హక్కులు, రికార్డుల భద్రత, రైతులకు చట్టపరమైన రక్షణ కల్పించే అంశాలపై నామినల్ “రకం” విధానాన్ని అమలు చేయాలనే ప్రతిపాదన ముందుకు వచ్చింది. గతంలో పటేల్–పట్వారీ వ్యవస్థ అమల్లో ఉన్న సమయంలో భూములకు సంబంధించి రకం చెల్లించే విధానం ఉండేదని, ఆ వ్యవస్థ రద్దైన తర్వాత కూడా కొంతకాలం వరకు ఈ పద్ధతి కొనసాగిందని పేర్కొన్నారు. అయితే, ప్రస్తుతం భూములకు సంబంధించి యాజమాన్య ఆధారాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి భద్రత కల్పించేందుకు ఈ…

Read Full News