వారణాసి’ టీజర్: మహేష్–ప్రియాంకా జంటతో జక్కన్న సరికొత్త చరిత్ర
పాన్-వరల్డ్ మూవీ వారణాసి జక్కన్న దర్శకత్వంలో శ్రేష్ఠమైన విజువల్ ఎఫెక్ట్స్‌తో తెరకెక్కుతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, గ్లోబల్ బ్యూటీ ప్రియాంకా చోప్రా జంటగా నటిస్తున్న ఈ సినిమాకు విడుదలైన టైటిల్ & కాన్సెప్ట్ రివీల్ వీడియో భారీ అంచనాలు సృష్టించింది. హాలీవుడ్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్న ఈ మూవీని ఐమ్యాక్స్ వెర్షన్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. మహేష్ బాబు పాత్ర కోసం భారతీయ ప్రాచీన యుద్ధ కళలలో ప్రత్యేక శిక్షణ పొందారు. మెల్లగా కానీ పట్టు…

