KCRకు నోటీసులు? Survey No.325లో 45 ఎకరాలు మిస్సింగ్.. ఫామ్‌హౌస్‌పై మళ్లీ ఫోకస్!
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి భూముల అంశం హాట్ టాపిక్‌గా మారుతోంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, ఆయన కుటుంబ సభ్యులకు త్వరలో రెవెన్యూ శాఖ నుంచి నోటీసులు జారీ చేయనున్నట్లు సమాచారం వెలువడింది. ఈ నోటీసులకు కారణం ఎర్రవల్లి ప్రాంతంలోని సర్వే నంబర్ 325లో భూమి విస్తీర్ణంపై తలెత్తిన తేడా. రెవెన్యూ అధికారుల సర్వే ప్రకారం ఈ సర్వే నంబర్లో ఉండాల్సిన భూమికి, ప్రస్తుతం గుర్తించిన భూమికి మధ్య సుమారు 45 ఎకరాల తేడా ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు…

