భర్త కోసం Google Form పెట్టిన అమెరికా యువతి.. 240 అప్లికేషన్లు!

డేటింగ్ యాప్స్‌తో విసిగిపోయిన ఓ అమెరికా యువతి తన జీవిత భాగస్వామిని వెతుక్కోవడానికి వినూత్నమైన మార్గాన్ని ఎంచుకుంది. సాధారణంగా పెళ్లి సంబంధాల కోసం మ్యాట్రిమోనీ వెబ్‌సైట్లు, డేటింగ్ యాప్స్‌ను ఆశ్రయిస్తుంటారు. కానీ అమెరికాలోని నార్త్ కరోలినాకు చెందిన 36 ఏళ్ల అరిన్ ప్యాట్రన్స్ (Arin Patrons) మాత్రం అందుకు భిన్నంగా ఆలోచించింది. తనకు కాబోయే భర్తను ఎంపిక చేసుకోవడానికి ఏకంగా మూడు పేజీల Google Formను రూపొందించింది. ఈ ఫామ్‌ను Instagramలో షేర్ చేయగా, సుమారు 240…

Read Full News