మెడికవర్–మ్యాక్స్‌బీన్–మైండ్ వాలెట్ లింక్ ఏంటి? షేర్‌హోల్డింగ్‌పై కీలక ప్రశ్నలు
హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన కార్పొరేట్ అంశం చర్చనీయాంశంగా మారింది. మెడికవర్ ఇండియా, సహృదయ హెల్త్‌కేర్, మ్యాక్స్‌బీన్ ఫార్మా, మైండ్ వాలెట్ వెంచర్స్ ఎల్ఎల్పీ వంటి సంస్థల పేర్లు, వాటిలో కనిపిస్తున్న కొంతమంది వ్యక్తుల పేర్లు పరస్పరం ఎలా సంబంధం కలిగి ఉన్నాయి? ఇదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. మెడికవర్ ఇండియా హాస్పిటల్ బిజినెస్‌ను KKR కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు మెడికవర్ ప్రకటించింది. ఈ లావాదేవీ ఎంటర్ప్రైజ్ విలువ సుమారు 1.2…

