MLC ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడించడమే లక్ష్యం.. నిరుద్యోగ ఉద్యమకారిణి ఇందిరా నాయక్ సంచలన వ్యాఖ్యలు!
తెలంగాణలో రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు రాజకీయ పార్టీలకు కీలకంగా మారుతున్నాయి. నిరుద్యోగ సమస్యలు, ఉద్యోగ నియామకాలు, ఫీజు రీయింబర్స్మెంట్, ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బకాయిలు, విద్యా రంగంలో మౌలిక సదుపాయాల కొరత వంటి అంశాలు ఈ ఎన్నికల్లో ప్రధాన చర్చకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిరుద్యోగ ఉద్యమకారిణి ఇందిరా నాయక్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఓకే టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఇందిరా నాయక్.. రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిరుద్యోగ యువత…

