మెడికవర్ ఆసుపత్రిలో చిన్నారి గుణశ్రీ మృతి.. MRI సమయంలో ఏం జరిగింది? రిపోర్టుల కోసం తల్లిదండ్రుల ఆవేదన!
రెండు సంవత్సరాల చిన్నారి మృతిపై అనుమానాలు.. సెప్టెంబర్ 11న ఏం జరిగింది? వైద్య నివేదికలు ఇవ్వలేదని కుటుంబం ఆరోపణ.. విచారణకు, బాధ్యులపై చర్యలకు డిమాండ్ నమస్కారం.. వెల్కమ్ టు OK TV. హైదరాబాద్లోని మెడికవర్ ఆసుపత్రిలో చిన్నారి గుణశ్రీ మృతి వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. రెండున్నరేళ్ల వయసున్న చిన్నారి MRI స్కాన్ కోసం ఆసుపత్రికి వెళ్లి ప్రాణాలు కోల్పోయిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారికి ఏ చికిత్స అందించారు? అనస్థీషియా ఇచ్చిన తర్వాత…

