500 గజాల్లోపు స్థలాలకు లైన్ క్లియర్? 22Aలో రైతుల భూముల సంగతేంటి?
హైదరాబాద్: తెలంగాణలో జీవో 59 కింద ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ఇంటి నిర్మాణంతో ఉన్న 500 చదరపు గజాలు లేదా అంతకంటే తక్కువ విస్తీర్ణంలోని స్థలాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను నెల రోజుల్లో పరిష్కరించాలని నిర్ణయించినట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించినట్లు సమాచారం. అయితే, ఇళ్ల స్థలాల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించిన వేళ,…

