గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై BRS ఫోకస్.. రిజిస్ట్రేషన్లపై నేతల పిలుపు

తెలంగాణలో రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు భారత రాష్ట్ర సమితి (BRS) ఇప్పటి నుంచే సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ నేతలు గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు, ఎన్నికల ప్రాధాన్యత, శాసన మండలిలో సమర్థంగా మాట్లాడగలిగే ప్రతినిధుల అవసరంపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన BRS నేత ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, గ్రాడ్యుయేట్ ఓటర్లలో ఎన్నికలపై ఆసక్తి తగ్గడం, ఓటరు నమోదు ప్రక్రియ వంటి అంశాలను ప్రస్తావించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై…

Read Full News

మద్దూర్‌లో అర్ధరాత్రి బుల్డోజర్లు.. రోడ్డు విస్తరణపై తీవ్ర దుమారం

నారాయణపేట జిల్లా మద్దూర్‌లో రోడ్డు విస్తరణ పేరుతో ఇళ్లు, దుకాణాల కూల్చివేత తీవ్ర చర్చకు దారితీసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో రాజకీయంగానూ ఈ వ్యవహారం ప్రాధాన్యత సంతరించుకుంది. మద్దూర్ మండల కేంద్రంలోని హనుమాన్ జంక్షన్ నుంచి చింతలదిన్నె వైపు వెళ్లే రహదారి విస్తరణలో భాగంగా అధికారులు ఇళ్లు, దుకాణాలను తొలగించినట్లు వార్తలు వెలువడ్డాయి. హిటాచీలు, టిప్పర్లతో పాటు భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టినట్లు…

Read Full News