కొడంగల్‌లో కవితకు మద్దతు.. మహిళల నుంచి సీఎం కావాలనే డిమాండ్

తెలంగాణ రాజకీయాల్లో పాంచజన్య సంకల్ప యాత్ర చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో కవిత నిర్వహిస్తున్న సభకు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తరలివచ్చారు. సభకు హాజరైన కొందరు మహిళలు, కార్యకర్తలు కవితకు తమ మద్దతును వ్యక్తం చేశారు. కవిత మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారని, రాజకీయాల్లో మహిళలు ఉన్నత స్థానాలకు ఎదగడానికి ఆమె ప్రేరణగా నిలుస్తున్నారని కొందరు మహిళలు వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమం, బతుకమ్మ పండుగను అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యంలోకి తీసుకెళ్లిన…

Read Full News