గ్యాస్ బ్లాక్ మార్కెట్, నూనెల ధరల సెగ: యుద్ధ ప్రభావంతో సామాన్యుడికి డబుల్ షాక్
దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యుడి జీవితాన్ని కుదేలు చేస్తున్నాయి. ఒకవైపు వంట గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్ దందా, మరోవైపు వంటనూనెల ధరల పెరుగుదల—ఈ రెండింటి ప్రభావంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం కారణంగా సరఫరా గొలుసు దెబ్బతినడంతో సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతులు తగ్గాయి. దీంతో మార్కెట్లో వంటనూనెల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. లీటర్ సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై ₹30 వరకు, పామ్ ఆయిల్‌పై ₹20 వరకు పెరుగుదల కనిపిస్తోంది….

