ప్రభాస్ బర్త్‌డే 2025: అభిమానులకు మూడు సూపర్ సర్ప్రైజ్‌లు
పాన్ ఇండియా హీరో రెబెల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు అక్టోబర్ 23 దగ్గర పడుతోంది. ప్రతీ ఏడాది ఈ రోజున ఆయన అభిమానులు కొత్త అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. గతంలో మాత్రం ప్రభాస్ బర్త్‌డే రోజున పెద్దగా అప్డేట్స్ ఏమి ఇచ్చేవారు కాదు, కానీ ఈసారి మాత్రం విషయం వేరుగా ఉండబోతోంది. …

