అభిజిత్ దీప్ కే సంచలన ఆరోపణలు.. ‘బీజేపీలో చేరకపోతే కుటుంబాన్ని టార్గెట్ చేస్తామన్నారు’
అభిజిత్ దీప్ కే సంచలన ఆరోపణలు.. ‘బీజేపీలో చేరకపోతే కుటుంబాన్ని టార్గెట్ చేస్తామన్నారు’ పూర్తి కథనం విద్యార్థుల ఉద్యమాల నేపథ్యంలో దేశ రాజకీయాల్లో మరోసారి సంచలన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కాక్రోజ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్ కే మీడియాతో మాట్లాడుతూ తనకు, తన కుటుంబానికి బెదిరింపులు వస్తున్నాయని ఆరోపించారు. తాను బీజేపీలో చేరాలని ఒత్తిడి చేస్తున్నారని, అంగీకరించకపోతే తన తల్లిదండ్రులను టార్గెట్ చేస్తామని ఫోన్‌ల ద్వారా హెచ్చరిస్తున్నారని పేర్కొన్నారు. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్‌లో మీడియాతో…

