రేవంత్ రెడ్డికి ‘బెస్ట్ పబ్లిక్ సర్వెంట్’ అవార్డు.. అసలు ఎందుకు? తీవ్ర ప్రశ్నలు
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి కేరళలో ‘Aryadan Muhammed–2026 Best Public Servant Award’ లభించింది. సెప్టెంబర్ 25న కేరళలోని నిలంబూర్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని ఆయన స్వీకరించారు. Aryadan Muhammed Foundation ఈ అవార్డును అందించగా, ఎంపీ, AICC ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్ రేవంత్ రెడ్డికి అవార్డును అందజేశారు. రైతులు, వెనుకబడిన వర్గాలు, సామాన్య ప్రజల సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలు, నాయకత్వం, ప్రజాస్వామ్య విలువల పట్ల నిబద్ధతను పరిగణనలోకి తీసుకుని…

