పెద్ద సినిమాలకు టికెట్ ధరల పెంపు.. మధ్యతరగతి ప్రేక్షకులపై అదనపు భారం?

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం భారీ బడ్జెట్ చిత్రాల విడుదల సందర్భంగా సినిమా టికెట్ ధరల పెంపుకు అనుమతి ఇవ్వడంపై చర్చ మొదలైంది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.100 వరకు, మల్టీప్లెక్స్ థియేటర్లలో రూ.125 వరకు అదనంగా వసూలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వడంతో పాటు, ప్రీమియర్ షోలకు ప్రత్యేక ధరలను నిర్ణయించుకునే వెసులుబాటు కల్పించడం వివాదాస్పదంగా మారింది. ఈ నిర్ణయంపై పలువురు సినీ అభిమానులు, సామాజిక వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే కుటుంబ సమేతంగా సినిమా చూడటం…

Read More

బన్నీ బ్రాండ్.. స్టెప్ బై స్టెప్ ఎదగడమంటే ఇదేనేమో!

బన్నీ బ్రాండ్.. స్టెప్ బై స్టెప్ ఎదగడమంటే ఇదేనేమో!ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరో అల్లు అర్జున్ పేరు ఇప్పుడు కేవలం నేమ్ కాదు.. ఒక బ్రాండ్ అనే చెప్పాలి. ఒకప్పుడు కేవలం తెలుగు ప్రేక్షకులకే పరిమితమైన తన స్టార్ ఇమేజ్‌ ను ఇంటర్నేషనల్ లెవెల్ కు పెంచుకున్నారని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. స్టెప్ బై స్టెప్, బ్రిక్ బై బ్రిక్ తన కెరీర్‌ ను నిర్మించుకుంటూ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా మారారని చెప్పాలి….

Read More

ప్రభాస్ మిస్టరీ.. లీక్ కాకూడదనేనా? 

                                                   రెబల్ స్టార్ ప్రభాస్ ఈ మధ్య ఎక్కడ పబ్లిక్‌లో కనిపించినా, ఆయన ఫ్యాషన్ కంటే ఎక్కువగా ఆయన తలకు చుట్టుకుంటున్న, క్లాత్ గురించే చర్చ జరుగుతోంది. రీసెంట్‌గా ‘బాహుబలి: ది ఎపిక్’ ప్రమోషన్ల కోసం రాజమౌళి, రానాతో కలిసి చేసిన ఇంటర్వ్యూలో…

Read More